జబర్దస్త్ కమెడియన్ల భార్యలను చూసారా..?
జబర్ధస్త్ కామెడీ షో ఎంత పాప్యులరో, అందులోని కమెడియన్స్ అంతకంటే పాప్యులర్.
జబర్ధస్త్ కామెడీ షో ఎంత పాప్యులరో, అందులోని కమెడియన్స్ అంతకంటే పాప్యులర్. ఏళ్లుగా తమ కామెడీ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్నారు వీరు. జబర్ధస్త్ కమెడియన్స్ అంటే ఇంటిలో సభ్యుడిలా ప్రేక్షకులు ఫీలవుతారు. ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ లో వీరు కనిపిస్తే ఫ్యాన్స్ ఫోటోలు దిగడానికి ఎగబడతారు. మరి అలాంటి కమెడియన్స్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.