Asianet News TeluguAsianet News Telugu

త్రివిక్రమ్ ఆధ్వర్యంలో హరి హర వీరమల్లు సినిమా రీషూట్...టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుసలు...

పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్లో 'హరి హర వీరమల్లు' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 

First Published Jun 9, 2023, 5:01 PM IST | Last Updated Jun 9, 2023, 5:01 PM IST

పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్లో 'హరి హర వీరమల్లు' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్. రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలంలో నడిచే కథ ఇది. అందువలన ఆ కాలం నాటి కట్టడాల సెట్స్ కోసం భారీ మొత్తాన్నే ఖర్చు చేసి మరీ రూపొందిస్తున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ అలరించనున్న ఈ చిత్రంపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటి వల్ల ప్రాజెక్టుకు వచ్చే నష్టమేదీ లేదు. కానీ తాజాగా మరో రూమర్ మీడియా స్ప్రెడ్ అయ్యింది.