Asianet News TeluguAsianet News Telugu

ఇంట్రస్టింగ్ న్యూస్...విలన్ గా చెయ్యబోతున్న శర్వానంద్..అదికూడా రజినీకాంత్ సినిమా లో..?

కొన్ని కాంబినేషన్స్ వినటానికి గమ్మత్తుగా ఉంటాయి. 

First Published Aug 18, 2023, 5:03 PM IST | Last Updated Aug 18, 2023, 5:04 PM IST

కొన్ని కాంబినేషన్స్ వినటానికి గమ్మత్తుగా ఉంటాయి. కానీ అవే భాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్స్ క్రియేట్ చేస్తూంటాయి. అందుకే దర్శక,నిర్మాతలు అలాంటివి సెట్ చేయటానికి ప్రయత్నిస్తూంటారు. తాజాగా రజనీకాంత్ జైలర్ సూపర్ హిట్ తో మంచి ఊపు మీద ఉన్నారు. ఈ  క్రమంలో ఆయన తదుపరి చిత్రానికి రంగం సిద్దమైంది. ఈ సినిమాకు తెలుగు టచ్ ఇవ్వబోతున్నారు. ఇక్కడ మార్కెట్ లోనూ బజ్ క్రియేట్ చేయటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇక్కడ యంగ్ హీరోని రజనీకు విలన్ గా సెట్ చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే....