ముంబై వెర్సెస్ బెంగళూరు: ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న తొలి జట్టుగా నిలిచిన ముంబై ఇండియన్స్
IPL 2020: డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ప్లేఆఫ్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.
IPL 2020: డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ప్లేఆఫ్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. ప్లేఆఫ్ బెర్త్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి, ప్లేఆఫ్ చేరుకుంది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ చేరడం ఐపీఎల్ చరిత్రలో ఇది 8వ సారి.