Asianet News TeluguAsianet News Telugu

సింగపూర్ నుండి ఆక్సిజన్ ట్యాంకులు , అత్యవసర వైద్య పరికరాలు తో విశాఖ చేరుకున్న ఐఎన్ఎస్ ఐరవత్

 'సముద్ర సేతు' II లో భాగంగా, ఐఎన్ఎస్ ఐరవత్ ఈ రోజు ఉదయం ఆక్సిజన్ ట్యాంకులు మరియు సిలిండర్లతో సహా ఇతర ముఖ్యమైన  కోవిడ్ మెడికల్ స్టోర్స్‌తో విశాఖపట్నం చేరుకుంది . 

First Published May 10, 2021, 1:28 PM IST | Last Updated May 10, 2021, 1:28 PM IST

 'సముద్ర సేతు' II లో భాగంగా, ఐఎన్ఎస్ ఐరవత్ ఈ రోజు ఉదయం ఆక్సిజన్ ట్యాంకులు మరియు సిలిండర్లతో సహా ఇతర ముఖ్యమైన  కోవిడ్ మెడికల్ స్టోర్స్‌తో విశాఖపట్నం చేరుకుంది . ఓడ ఆక్సిజన్ ట్యాంకులతో మే 05 న సింగపూర్ బయలుదేరింది.  సిలిండర్లను భారతదేశం యొక్క హై కమిషన్ సమన్వయంతో వివిధ ఏజెన్సీల ద్వారా తీసుకున్నారు .