కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు చేసే తప్పులు ఇవే...ఈ జాగ్రత్తలతో మీ పెట్టుబడి పదింతలు ఖాయం...

స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించే ముందు కొద్దిగా ప్రాథమిక అవగాహన ఉండటం అనేది అత్యవసరం. 

First Published Sep 4, 2023, 7:12 PM IST | Last Updated Sep 4, 2023, 7:12 PM IST

స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించే ముందు కొద్దిగా ప్రాథమిక అవగాహన ఉండటం అనేది అత్యవసరం. ప్రాథమిక అవగాహనతో పాటు ఎలాంటి తప్పులు చేయకూడదు ముందుగానే గుర్తిస్తే మంచిది. . ప్రస్తుతం ఇక్కడ చెప్పబోయే మూడు తప్పులను మాత్రం ఇన్వెస్టర్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Must See