Asianet News TeluguAsianet News Telugu

రూ. 8 లక్షల కోట్లకు చేరుకోనున్న భారత అంతరిక్ష వ్యాపారం...అంతర్జాతీయ సంస్థల అంచనా...

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించింది. 

First Published Aug 27, 2023, 4:31 PM IST | Last Updated Aug 27, 2023, 4:31 PM IST

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించింది. దీంతో ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది. ఈ విజయంతో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రాబల్యం పెరగడమే కాకుండా, తక్కువ ఖర్చుతో అంతరిక్ష యాత్రలను ప్రారంభించేందుకు ప్రపంచం మొత్తం భారత్ వైపు మొగ్గు చూపుతుంది.