సూర్య గ్రహణం 2020 : ప్రభావం ఎవరి మీద ఎలా ...

ఈ ఆదివారం ఏర్పడనున్న సూర్యగ్రహణం ఈ ఏడాదిలోనే మొదటిది, అతి పెద్దది. 

Share this Video

ఈ ఆదివారం ఏర్పడనున్న సూర్యగ్రహణం ఈ ఏడాదిలోనే మొదటిది, అతి పెద్దది. అమావాస్యనాడు.. అదీ ఆదివారం నాడు ఏర్పడడం వల్ల ఈ సూర్యగ్రహణానికి అంత్యంత ప్రాముఖ్యత చేకూరింది. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ గా అభివర్ణిస్తున్నారు. సూర్యుడు పూర్తిగా చంద్రుడితో కప్పబడి ఓ అగ్ని గోళ ఉంగరం మాదిరి కనిపించనున్నాడు. అందుకే దీని ప్రభావం మానవ రాశిచక్రంపై ప్రభావం పడనుంది. అది కొన్ని రాశుల వారికి బాగుంటే, మరికొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపించనుంది. గతేడాది డిసెంబరులో సూర్య గ్రహణం తర్వాత ఇంతవరకు సూర్యగ్రహణం రాలేదు. ఈ నేపథ్యంలో విశ్వంలో జరిగే ఈ అరుదైన ఖగోళ సంఘటన మూలంగా కొన్ని కీలక మార్పులు సంభవించనున్నాయి. అవేంటో చూడండి..

Related Video