Asianet News TeluguAsianet News Telugu

జ్యోతిషం: 2020లో మీ రాశిఫలాలు ఇలా ఉన్నాయి

2020 నూతన ఆంగ్ల సంవత్సరం ఎవరెవరికి ఏమేమి దాచిపెట్టిందో. 

First Published Dec 30, 2019, 3:11 PM IST | Last Updated Dec 30, 2019, 3:11 PM IST

2020 నూతన ఆంగ్ల సంవత్సరం ఎవరెవరికి ఏమేమి దాచిపెట్టిందో. ఏ రాశికి ఏ అదృష్టం పట్టబోతోందో...ఏ గ్రహంతో జాగ్రత్తగా ఉంటే నష్టపోకుండా ఉంటారో...ప్రముఖ జ్యోతిష్కులు డా. సాగి కమలాకరశర్మ చెబుతున్న విశేషాలు...