Public Anger Mounts Over YSRCP Leaders After Ambati Rambabu Episode in AP

Share this Video

మీరు నాయకులా? వీధి రౌడీలా , ఇంక మారరా?అంబటి రాంబాబు ఎపిసోడ్‌తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం చెలరేగింది.వివాదాస్పద వ్యాఖ్యలు, దానికి కొనసాగింపుగా వైసీపీ నేతల ప్రవర్తనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.“ఇంకైనా తీరు మార్చుకోరా?” అంటూ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. రాజకీయ విమర్శల పేరుతో మర్యాదలు మరిచిపోతున్నారా? అని విమర్శిస్తున్నారు.

Related Video