Asianet News TeluguAsianet News Telugu

చోరీ కేసులను ఛేదించిన పోలీసులు... కిలేడీ అరెస్ట్

విశాఖ నగరంలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో 6 చోరీ కేసులను చేదించిన పోలీసులు.  

First Published Apr 26, 2023, 4:39 PM IST | Last Updated Apr 26, 2023, 4:39 PM IST

విశాఖ నగరంలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో 6 చోరీ కేసులను చేదించిన పోలీసులు.  29 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు.  కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని క్రైమ్ డిసిపి గంధం నాగన్న అభినందించారు.