
Visakha Utsav Celebrations 2026: విశాఖ ఉత్సవ్ వేడుకలోమంత్రి అనితతో సుమ పంచ్ లు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ ఉత్సవ్ 2026 వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విశాఖపట్నం తీరంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత–నృత్య ప్రదర్శనలు, స్థానిక కళారూపాలు, ఆహారోత్సవాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి.