విశాఖలో కొనసాగుతున్న ఉక్కు సంకల్ప మహా పాద యాత్ర

స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం దేవస్థానం తొలిపావంచ  వరకు సుమారు 30కిలోమీటర్లు సాగనున్న పాదయాత్ర .

First Published Apr 15, 2023, 12:23 PM IST | Last Updated Apr 15, 2023, 12:23 PM IST

స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం దేవస్థానం తొలిపావంచ  వరకు సుమారు 30కిలోమీటర్లు సాగనున్న పాదయాత్ర .పాదయాత్ర ద్వార ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలి అని  భారీగా తరలివస్తున్న ఉక్కు కార్మిక, నిర్వాసిత కుటుంబాలు.జేడీ లక్ష్మీనారాయణ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు .