Tirumala Vaikunta Ekadashi: వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలలో స్వర్ణరథం

Share this Video

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామివారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వర్ణరథంపై శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం లక్షలాది భక్తులు తరలివచ్చారు.

Related Video