వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నసూర్యకుమార్ యాదవ్ దంపతులు

Share this Video

భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ దంపతులు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Related Video