పెనుగంచిప్రోలు శంభులింగేశ్వర ఆలయ గోపురంపై వింత పక్షి...

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయ గోపురంపై  వింత పక్షి కలకలం రేపుతుంది. 

| Updated : Feb 26 2021, 11:03 AM
Share this Video

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయ గోపురంపై  వింత పక్షి కలకలం రేపుతుంది. గత 15 రోజుల నుంచి ఆలయ గోపురాలపై ఉంటూ వింత శబ్దాలు చేయటం.. కేవలం రాత్రి సమయంలో బయటికి కనిపిస్తోంది. దీంతో ఆ పక్షిని చూసేందుకు, విత శబ్దాలను వినేందుకు గుంపులు గుంపులుగా స్థానికులు ఆలయం వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలోనే పక్షి ఏది అనేది నిర్ధారణ కోసం టార్చ్ లైట్ వేసి చూస్తూ ఉండటతో ఒక్కసారిగా వింత పక్షి అక్కడి నుంచి ఎగిరిపోయింది.

Related Video