
Abhisheka Darshanam Open for Public: సామాన్య భక్తులకూ శ్రీవారి అభిషేక దర్శనం..
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనభాగ్యమే ఓ అదృష్టం. అందులో వైకుంఠ ద్వార దర్శనం జరిగితే..ఈ జీవితానికి ఇంతకన్నా భాగ్యం మరొకటి ఉంటుందా అని పులకించిపోతాం. అయితే వైకుంఠ ద్వారం గుండా దర్శించుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. కొన్నేళ్లుగా ఏకాంతంగా నిర్వహించే అభిషేక దర్శనాన్ని....ఇప్పుడు సామాన్యులకూ కల్పించింది. మరి మీరు కూడా ఈ అభిషేక దర్శనం పొందాలనుకుంటున్నారా? ఈ దర్శనం పొందాలంటే ఏం చేయాలో తెలుసా?