
అంబటి మాటల వెనుక.. జగన్ ప్లాన్ అదే: Srinivasa Reddy Reddeppagari comments
రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నోరు జారితే సహించేది లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి అన్నారు. సీఎంపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ కడపలో నిరసన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.