RK Roja Comments: దొంగ కేసులు పెడుతున్నారు.. అందుకే ఇలాంటి వారు చాలా అవసరం

Share this Video

భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ గారు ఊహించిన మహిళా సాధికారతకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. న్యాయవాదిగా ఎదిగి మహిళలకు ప్రేరణగా నిలిచిన లాయర్ పుష్పను ప్రముఖ నేత ఆర్కే రోజా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మహిళల విజయం, సమానత్వం, అవకాశాలపై రోజా గారు చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.

Related Video