
Bhumana Karunakar Reddy: దేవుడ్ని దోచి, ఒబెరాయ్ కు కట్టబెడుతున్న బాబు ప్రభుత్వం
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వేల కోట్ల విలువైన టీటీడీ భూములను ప్రైవేట్ హోటల్‌కు కేటాయించడాన్ని స్వామివారికి తీరని ద్రోహమని విమర్శించారు. ఒబెరాయ్ హోటల్‌కు భూమి కేటాయింపులు, స్టాంప్ డ్యూటీ మాఫీపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.