
International Fleet Review: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి, గవర్నర్, సీఎం
విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) కార్యక్రమంలో గౌరవ వందనం స్వీకరించేందుకు రాష్ట్రపతి, గవర్నర్, నావికాదళ అడ్మిరల్ మరియు ముఖ్యమంత్రులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.