నంది అవార్డ్ రిజెక్ట్ చేయడం వల్లే పోసాని అరెస్ట్: YS Jagan Sensational comments over Posani Arrest

Share this Video

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డును తిరస్కరించినందుకే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారన్నారు. పోసానిపై కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు నమోదు చేసిందని ఆరోపించారు.

Related Video