Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరులో ఇదొక రోజువారీ కరోనా హాట్ స్పాట్: వైరస్ ను నయం చేస్తుందంటూ లేహ్యాలు అమ్ముతున్న వ్యక్తి,

కరోనా వైరస్ ని నయం చేసే మందు అంటూ 5 రకాల మందులను నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనంద్ అనే వ్యక్తి విక్రయిస్తున్నాడు.

First Published May 18, 2021, 10:27 AM IST | Last Updated May 18, 2021, 10:27 AM IST

కరోనా వైరస్ ని నయం చేసే మందు అంటూ 5 రకాల మందులను నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనంద్ అనే వ్యక్తి విక్రయిస్తున్నాడు.ధర కూడా 5 రూపాయలే అవడంతో జనాలు అక్కడ నిత్యం గుంపులు గుంపులుగా ఎగబడుతూ ఆ ప్రాంతాన్ని కరోనా హాట్ స్పాట్ గా మారుస్తున్నారు. ఈ ముందుకు ఎటువంటి శాస్త్రీయత లేకున్నప్పటికీ... వైరస్ భయంతో ప్రజలు మోసపోతూ అక్కడికి వెళ్లి వైరస్ తెచ్చుకునే ప్రమాదంలో పడుతున్నారు.