Pawan Kalyan Visit Jagannathapuram Lakshmi Narasimha Swami temple

Share this Video

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొనే పవన్ కళ్యాణ్ దృశ్యాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.ఈ పవిత్ర యాత్రలో ఆయనకు భక్తులు, స్థానిక ప్రజలు విశేష స్వాగతం పలికారు.

Related Video