
Nara Lokesh Speech: లూథరన్ క్రీస్తు కరుణాలయం ప్రారంభోత్సవంలో మంత్రి నారాలోకేష్
మంగళగిరిలో పునర్నిర్మించిన లూథరన్ క్రీస్తు కరుణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. భక్తులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొని, చర్చ్ అభివృద్ధి పనులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాస్టర్లు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.