
Nara Lokesh Attends Parliament Committee Workshop Inauguration
పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య విలువలు, శాసనసభ వ్యవస్థ బలోపేతం, పాలనలో పారదర్శకత వంటి అంశాలపై చర్చ జరిగింది. దేశ అభివృద్ధిలో యువ నాయకుల పాత్ర ఎంతో కీలకమని నారా లోకేష్ పేర్కొన్నారు.