CM Chandrababu Naidu: మాక్ అసెంబ్లీలో చంద్రబాబు పంచ్ లు పడి పడి నవ్విన లోకేష్

Share this Video

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ. అసెంబ్లీ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అనంతరం సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

Related Video