ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీ, నన్నయ్య యూనివర్సిటీని సందర్శించిన Minister Nara Lokesh Asianet News Telugu

Share this Video

నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించిన నూతన భవనాల ప్రారంభోత్సవాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక వసతులు, విద్యార్థులకు మెరుగైన అవకాశాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Related Video