
రైతులకు పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ చేసిన Minister Anam Ramanarayana Reddy
మీ భూమి–మీ హక్కు కార్యక్రమం ద్వారా రైతుల భూ హక్కులను భద్రపరచే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని అర్హులైన రైతులకు పట్టదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. భూ రికార్డుల సవరణ, పారదర్శకత, రైతుల హక్కుల పరిరక్షణే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.