అమరావతి : అర్థరాత్రి అరెస్టులు..ఎక్కడికి తీసుకు వెడుతున్నారంటూ ఆందోళన...

అమరావతి రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ వెలగపూడిలో  151 గంటలు నిరాహారదీక్ష చేస్తున్న రవిచంద్ర, కిరణ్ అనే ఇద్దరు యువకుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 

Share this Video

అమరావతి రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ వెలగపూడిలో 151 గంటలు నిరాహారదీక్ష చేస్తున్న రవిచంద్ర, కిరణ్ అనే ఇద్దరు యువకుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వారిని అర్థరాత్రి బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. దీనికి నిరసనగా రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద హైకోర్టు కు వెళ్లే న్యాయవాదులు, జడ్జి లకు కనిపించేలా రైతులు, మహిళలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. 

Related Video