
దమ్ముంటే కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో చర్చకు రండి. .జగన్‌కు Kollu Ravindra సవాల్!
కల్తీ నెయ్యి అంశంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఎక్సైజ్, గనులు శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌కు దమ్ము ధైర్యం ఉంటే ఫిబ్రవరి 11న జరిగే అసెంబ్లీ సమావేశాలకు 11 మంది సభ్యులతో హాజరై కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలంటూ సవాల్ విసిరారు.