ఎన్టిఆర్ హెల్త్ యూనివర్సిటీ వివాదం... సత్తెనపల్లిలో కోడెల శివరామ్ ఆత్మగౌరవ దీక్ష

సత్తెనపల్లి : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష టిడిపి ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

Share this Video

సత్తెనపల్లి : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష టిడిపి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ పేరు తొలగించి తన తండ్రి వైఎస్సార్ పేరును సీఎం జగన్ హెల్త్ యూనివర్సిటీకి పెట్టడాన్ని నిరసిస్తూ టిడిపి నేత కొడెల శివరామ్ నిరసన చేపట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి తాలుకా సెంటర్లో శివరామ్ ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు.

Related Video