
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి
జనసేన పార్టీ పదవి–బాధ్యత సమావేశంలో మంత్రి శ్రీ కందుల దుర్గేష్ చేసిన ప్రభావవంతమైన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.“ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి” అనే సందేశంతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.