
Kakani Govardhan reddy: చంద్రబాబు క్షమాపణ చెప్పడానికి అభ్యంతరం ఏంటి: కాకాని
తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబుపై వైయస్సార్‌సీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేవుడ్ని, తిరుమల ప్రసాదాన్ని బజారుకు ఈడ్చింది మీరేనని, లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.