Jogi Ramesh Pressmeet: పిల్లచేష్టలు మానుకో లోకేష్ పై రెచ్చిపోయిన జోగి రమేష్

Share this Video

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలు, మోసాలు, అవినీతిని జగన్‌గారి నేతృత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారని, అందుకే ప్రశ్నించే గొంతులు నొక్కుతూ, ఇళ్లపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Video