
అవన్నీ ఫేక్ వీడియోలే: ఆరోపణలనుఖండించినJanasena MLA Arava Sridhar
తనపై ఓ మహిళ చేసిన ఆరోపణలను రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తీవ్రంగా ఖండించారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేదని పేర్కొన్న ఆయన, తనపై వచ్చిన ఆరోపణలకు కోర్టు ద్వారానే సమాధానం చెబుతానని స్పష్టం చేశారు.