గుడారాల్లో చేసిన గు*సెటి పనులతో గడ్డం నాని కాస్తా గోవా నాని అయిపోయాడు... జనసేన

బూతు భాషను రాష్ట్ర అధికార భాష గా మార్చిన ఘనుడు కొడాలి నాని.

First Published Jan 18, 2022, 8:31 PM IST | Last Updated Jan 18, 2022, 8:31 PM IST

బూతు భాషను రాష్ట్ర అధికార భాష గా మార్చిన ఘనుడు కొడాలి నాని.గుడివాడ కొడాలి కన్వెన్షన్ లో క్యాసినోవా సెంటర్లు ఏర్పాటు చేసి కొడాలి నాని క్యాసినోవా నానిగా గడ్డం నాని గోవా నాని గా రూపాంతరం చెందారు.గుడారాలు ఏర్పాటు చేసి గుడిసెటీ పనులు చేస్తున్న మంత్రి కొడాలి నాని అతని అనుచరులపై రాష్ట్ర డిజిపి గారు ఎందుకు చర్యలు చేపట్టలేదు.