పవన్ కల్యాణ్ ప్లెక్సీకి పాలాభిషేకం చేసిన ఇప్పటం గ్రామస్తులు

మంగళగిరి: జనసేన పార్టీ ఆవిర్భావ సభ తమ గ్రామంలో నిర్వహించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినందుకు ఇప్పటం గ్రామస్తుల పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

Share this Video

ఇప్పటం గ్రామస్తుల సంబరాల్లో జనసేన చేనేతవిబాగం రాష్ట్ర అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇప్పటం గ్రామానికి 50 లక్షల రూపాయల విరాళమివ్వడం ద్వారా ప్రేమతో ఓట్లు అడిగే విధానానికి పవన్ నాంది పలికారని చిల్లపల్లి అన్నారు.

Related Video