Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఐ ప్యాక్ టీం

గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో అధికారుల మధ్య కూర్చున్న ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీం.

First Published Jun 24, 2023, 5:10 PM IST | Last Updated Jun 24, 2023, 5:10 PM IST

గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో అధికారుల మధ్య కూర్చున్న ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీం.ఐప్యాక్ టీం సిబ్బందిని గుర్తించి సమావేశంలో నుండి బయటకు పంపిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర.