ప్రియురాలితో భర్త రాసలీలలు, పట్టుకున్న భార్య (వీడియో)

కృష్ణా జిల్లా గుడివాడ ఫైర్ స్టేషన్ లో ఫైర్ మెన్ గా పనిచేస్తున్న గొరిపర్తి శ్రీనివాసరావు ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 

First Published Dec 19, 2020, 10:05 AM IST | Last Updated Dec 19, 2020, 10:05 AM IST

కృష్ణా జిల్లా గుడివాడ ఫైర్ స్టేషన్ లో ఫైర్ మెన్ గా పనిచేస్తున్న గొరిపర్తి శ్రీనివాసరావు ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అతని రాసలీలలను గుట్టును అతని భార్య లక్ష్మి రట్టు చేసింది. గన్నవరం మండలం దావాజీ గూడెం లో ఓ ఇంట్లో అద్దెకు దిగిన గొరిపర్తి శ్రీనివాసరావు తన ప్రేయసితో కలిసి ఉంటున్నాడు. తన భార్య లక్ష్మిని వరకట్నం వరకట్నం తేవాలని రెండేళ్ల క్రితం పుట్టింటికి పంపించాడు. లక్ష్మీ తన బంధువులతో కలిసి శ్రీనివాసరావు ఉన్న ఇంటి జాడను తెలుసుకొని వెళ్లింది. ఆ సమయంలో శ్రీనివాస రావు తన ప్రియురాలితో కలిసి ఉన్నాడు. దానిపై లక్ష్మి, ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.