రంగులమయమైన విశాఖ... నగరమంతా అంబరాన్నంటిన హోళీ సంబరాలు

విశాఖపట్నం: హోలీ పండగ సందర్భంగా విశాఖవాసులు రంగుల్లో మునిగితేలుతున్నారు. 

Share this Video

విశాఖపట్నం: హోలీ పండగ సందర్భంగా విశాఖవాసులు రంగుల్లో మునిగితేలుతున్నారు. చిన్నా పెద్ద తేడాలేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఇలా బీచ్ రోడ్డులో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. శరీరమంతా రంగులతో మెరుస్తుండగా చిన్నారులు డాన్స్ లతో సందడి చేసారు. ఇక విశాఖపట్నం టీడీపీ పార్టీ ఆఫీస్ లో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు హోలీ సంబరాలు చేసుకున్నారు. విశాఖపట్నం పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మహిళ నాయకురాలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, ఆఫీస్ స్టాఫ్ తో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు.

Related Video