శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి తిరు కళ్యాణంకి ఘనంగా ఏర్పాట్లు

సింహాచలశ్రీశ్రీశ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామి వారి ఏప్రిల్ రెండో తేదీన జరుగు స్వామి వారి తిరు కళ్యాణం పురస్కరించుకుని సింహగిరిపై ఘనంగా ఏర్పాట్లుచేసారు.

First Published Apr 1, 2023, 10:57 AM IST | Last Updated Apr 1, 2023, 10:57 AM IST

సింహాచలశ్రీశ్రీశ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామి వారి ఏప్రిల్ రెండో తేదీన జరుగు స్వామి వారి తిరు కళ్యాణం పురస్కరించుకుని సింహగిరిపై ఘనంగా ఏర్పాట్లుచేసారు . స్వామివారి కల్యాణ మండపాన్ని పుష్ప అలంకరణలతో , విద్యుత్ దీపాల అలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు .