Asianet News TeluguAsianet News Telugu

ఎల్జీ పాలిమర్స్ : ఎప్పుడూ కననీ విననీ ప్యాకేజీ.. జగన్ ది చాలా పెద్ద మనసు.. పంచకర్ల రమేష్

విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పాల్జీ మర్స్ బాధితులను మాజీ ఎమ్మెల్యే పంచ కర్ల రమేష్ బాబు పరామర్శించారు. 

విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పాల్జీ మర్స్ బాధితులను మాజీ ఎమ్మెల్యే పంచ కర్ల రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఈ సంఘటన జరగడం దురదృష్టకరం.. ఊర్లో ఉండకుండా ఇలాంటి పరిశ్రమలు తరలిస్తే ఇటువంటి సంఘటనలు  భవిష్యత్ లో జరగవన్నారు. 
 

Video Top Stories