Asianet News TeluguAsianet News Telugu

డోన్ ఎన్నికలపై కేఈ కృష్ణమూర్తి సంచలన నిర్ణయం

మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు విలేఖర్ల సమావేశంలో తెలిపారు. 

మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలు జిల్లా డోన్ మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు విలేఖర్ల సమావేశంలో తెలిపారు. నిన్న రాత్రి  కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థుల ఇంటికెళ్లిన పోలీసులు ఇంట్లో ఉన్న ఆడవాళ్లను భయభ్రాంతులకు గురి  చేశారని, మంత్రిగారి  ఆదేశాల మేరకు పోలీసులు ఇలా చేయడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పదవి కావాలంటే దానం చేస్తామని...డోన్ ను ఫ్యాక్షన్స్ కి అడ్డాగా మార్చారని మండిపడ్డారు.