Asianet News TeluguAsianet News Telugu

విశాఖ హెచ్పీసీఎల్ భారీ అగ్నిప్రమాదం... కమ్ముకున్న నల్లని పొగలు

విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

First Published May 25, 2021, 3:58 PM IST | Last Updated May 25, 2021, 3:59 PM IST

విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భయంకరమైన శబ్దాలతో మంటలు చెలరేగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదం కారణంగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఈ మంటలను అదుపుచేయడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.