Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం

Share this Video

5వ కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అధికారులకు కీలక సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్లాలని, గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నామని తెలిపారు.

Related Video