
Cyclone Ditwah Update: తీవ్ర వాయుగుండం గా దిత్వా వాతావరణశాఖ హెచ్చరిక
సైక్లోన్ దిత్వా తాజా పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్ స్టెల్లా శామ్యూల్ కీలక ప్రకటన చేశారు. తుఫాన్ దిశ, తీవ్రత, తీరప్రాంతాలపై ప్రభావం, జాగ్రత్తలపై ఐఎండి తాజా అప్‌డేట్ వివరాలు వెల్లడించారు.