Cyclone Ditwah: రానున్న 24 గంటల్లో ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక

Share this Video

సైక్లోన్ దిత్వా ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో గాలి వేగం పెరగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.

Related Video