కానిస్టేబుల్ రాత పరీక్షలో మరో 5 మార్కులు కలపాలంటూ అభ్యర్థుల ఆందోళన..

తాడేపల్లి : కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరో 5 మార్కులు అదనంగా కలపాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. 

Share this Video

తాడేపల్లి : కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరో 5 మార్కులు అదనంగా కలపాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ ముట్టడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా.. సీఎం ఇంటికి వెళ్ళు రహదారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు యువకుల్ని అదుపులో తీసుకొని స్టేషన్ కి తరలించారు పోలీసులు.

Related Video