
Anakapalli Collector Vijaya Krishnan on Ernakulam Tata Nagar train accident
ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ ఘటనకు సంబంధించిన అసలు కారణాన్ని లోకో పైలట్‌తో నేరుగా మాట్లాడిన తరువాత వెల్లడించారు.సిగ్నలింగ్ సమస్యలేనా? మానవ తప్పిదమా? సాంకేతిక లోపమా?ప్రమాదం వెనుక ఉన్న నిజాలు, రైల్వే అధికారుల స్పందన, ప్రయాణికుల భయానక అనుభవాలు ఈ వీడియోలో పూర్తిగా చూడండి.